అన్వేషించండి

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: డిసెంబర్‌, జనవరి మాసంలో శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.

Special Train Between Kacheguda Kollam: అయ్యప్ప స్వాముల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక ట్రైన్లను వేస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటి సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. 

డిసెంబర్‌, జనవరి మాసంలో శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. స్వాములు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కాచిగూడ నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది. 

ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ఈ ప్రత్యేక టైన్స్‌ కాచిగూడ శబరిమల మధ్య నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ- కొల్లం మధ్య ఈ ట్రైన్స్ నడపనుంది. Image

ఏ ఏ తేదీల్లో ప్రత్యేక ట్రైన్ నడపనుంది
కాచిగూడ నుంచి డిసెంబర్‌ 18వ తేదీ, 25వ తేదీ, జనవరి 1, జనవరి 8, జనవరి 15 తేదీల్లో ఈ ట్రైన్‌ ప్రారంభంకానుంది. 
కొల్లం నుంచి డిసెంబర్‌ 20, 27 జనవరి 3, 10, 17 తేదీల్లో బయల్దేరనుంది. 

ఎప్పుడు బయల్దేరనుంది. 
దక్షిణ మధ్య రైల్వే చెప్పిన తేదీల్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ స్టేషన్‌లో ఈ స్పెషల్ ట్రైన్ బయల్దేరనుంది. రెండు రోజుల తర్వాత ఉదయం 5.30 నిమిషాలకు చేరుకుంటుంది. అంటే 18వ తేదీన కాచిగూడలో బయల్దేరిన ట్రైన్ 20వ తేదీ ఉదయం ఐదున్నరకు కొల్లం స్టేషన్‌కు చేరుకుంటుంది. 

అటు నుంచి వచ్చే ట్రైన్ కూడా ఉదయం 10.45 నిమిషాలకు కొల్లం స్టేషన్‌లో బయల్దేరనుంది. మూడో రోజు 3 గంటల 45 నిమిషాలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. అంటే 20వ తేదీ 10.45 నిమిషాలకు కొల్లంలో బయల్దేరితే 21వ తేదీ మధ్యాహ్నం 3.45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది. 

ఏ ఏ స్టేషన్‌లలో ఆగుతుందంటే... 
ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చెర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరాంనగర్, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేటాయ్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొదనూర్, పాల్‌ఘాట్‌, థ్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగన్సేరీ, తిరువళ్ల, చెంగన్నూర్‌, మావేళికరా, కయ్యనకుళం స్టేషన్ 

టాప్ హెడ్ లైన్స్

BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget