Roja politics : అందర్నీ వ్యతిరేకం చేసుకుని రోజా ఎలా గెలుద్దామనుకుంటున్నారు ? నగరిలో ఏం జరుగుతోంది?

Andhra News : నగరి నియోజకవర్గంలో రోజా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నేతలూ ఆమెకు టిక్కెట్ వద్దంటున్నారు. అందర్నీ వ్యతిరేకం చేసుకుని ఆమె ఎలా గెలుస్తారు?

Roja  is facing a difficult situation in Nagari constituency :  రోజా అంటే ఫైర్ బ్రాండ్ లీడర్. విపక్ష నేతలపై తనదైన భాషతో విరుచుకుపడతారు. ఆ గుర్తింపు ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే అదే దూకుడు సొంత నియోజకవర్గ నేతలపై

Related Articles