అన్వేషించండి

Rameshwaram Cafe Blast: రైళ్లలో బాంబులు పెట్టి పేల్చేస్తాం, రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి వార్నింగ్‌ - వీడియో విడుదల

Attack on Trains: భారత్‌లోని రైళ్లలో బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ISI టెర్రరిస్ట్, రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి వార్నింగ్ ఇచ్చాడు. ఓ వీడియో కూడా విడుదల చేశాడు.

Attack on Trains in India: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటన ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఓ టిఫిన్‌ బాక్స్‌లో బాంబు పెట్టి పేల్చారు. ఈ పేలుడుకి పాకిస్థాన్‌లోని ISI కి లింక్‌ ఉన్నట్టు CBI ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలోనే ఇదే ఉగ్రసంస్థకు చెందిన ఓ టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరి ఓ వీడియో విడుదల చేశాడు. భారత్‌లోని రైళ్లలో దాడులు చేసేందుకు స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. ప్రస్తుతానికి పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఇండియాలో అశాంతి రేపేందుకు కుట్ర చేస్తున్నాడు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కూడా ఇతని చేయించిందే. ఓ స్లీపర్ సెల్‌ ద్వారా బాంబు దాడి చేయించాడు. ఎన్నో ఏళ్లుగా భారత్‌లోని నిఘా సంస్థలు ఫర్హతుల్లాని ఓ కంట కనిపెడుతున్నాయి. భారత్‌లోని రైల్వే నెట్‌వర్క్‌ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు స్లీపర్ సెల్స్‌లను వినియోగిస్తామంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనమవుతోంది. ప్రెజర్ కుక్కర్స్‌ వినియోగించి ఈ దాడులు చేస్తామని చెప్పాడు. అంతే కాదు. పెట్రో పైప్‌లైన్‌లనూ టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించాడు. 

హిందూ నేతలనూ హతమారుస్తానని వార్నింగ్ ఇచ్చాడు. భారత ప్రభుత్వం స్లీపర్‌ సెల్స్‌ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని, వాళ్లని లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐలో దాడులు చేయిస్తోందని అన్నాడు ఫర్హతుల్లా. త్వరలోనే ప్రభుత్వాన్ని కుదిపేస్తామంటూ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రాథమిక సమాచారం ఆధారంగా చూస్తే ఈ వీడియోని మూడు వారాల క్రితమే విడుదల చేశాడు. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. NIA ఈ కేసుని టేకప్ చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. అందులో ఒకరు మాస్టర్‌మైండ్ కాగా మరొకరు బాంబు పెట్టాడు. కోల్‌కతాలోని ఓ లాడ్జ్‌లో దాక్కుని ఉండగా NIA అధికారులు సోదాలు చేసి అరెస్ట్ చేశారు. ఫర్హతుల్లా ఘోరితో పాటు అతని అల్లుడు షాహిద్ ఫైజల్‌కి దక్షిణ భారత దేశంలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ భారీగా ఉందని గుర్తించారు. ఫైజల్‌ రామేశ్వరం కేఫ్‌లో నిందితులిద్దరితోనూ తరచూ మాట్లాడాడు. 

Also Read: Bengal Bandh: బెంగాల్ రాజకీయాల్లో దుమారం, బీజేపీ తృణమూల్‌ ఘర్షణలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తం

టాప్ హెడ్ లైన్స్

బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?
బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
Breaking News: ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget