అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

బెంగళూరు బాంబు పేలుడు కేసు - అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ - ఐసిస్‌తో లింక్‌లు?

Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో ఓ అనుమానిత ఉగ్రవాదిని NIA అరెస్ట్ చేసింది.

Rameshwaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్‌తో లింక్‌లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్‌ని బళ్లారి సెంట్రల్ జైల్‌కి తరలించారు. ప్రస్తుతం మినాజ్‌ని NIA పూర్తి స్థాయిలో విచారిస్తోంది. బళ్లారిలోనే కౌల్ బజార్‌లో ఉంటున్న సులేమాన్‌కి ఐసిస్‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మినాజ్‌ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రామేశ్వరం పేలుడు కేసుకి మినాజ్‌కి లింక్ ఉండొచ్చని NIA అనుమానిస్తోంది. అందుకే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది. మార్చి 9వ తేదీ వరకూ ఈ కస్టడీ ఉంటుంది. ఈ కేసుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక వివరాలు వెల్లడిస్తోంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. బాంబర్ బస్‌లో తుమకూరుకి వెళ్లాడని, అక్కడే దుస్తులు మార్చుకున్నాడని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి బళ్లారికి బస్‌లో వెళ్లినట్టు భావిస్తున్నారు. నిందితుడు బస్‌లో ప్రయాణించినట్టు కొన్ని ఆధారాలున్నట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర వెల్లడించారు. అన్నిచోట్లా సీసీ కెమెరా ఫుటేజ్‌లని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బళ్లారిలో ఐసిస్ మాడ్యూల్‌తో సులేమాన్‌కి సంబంధాలున్నట్టు NIA అనుమానిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా NIA సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో నలుగురిని అరెస్ట్ చేసింది. డిసెంబర్ 14వ తేదీన కేసు నమోదు చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assembly Election Results 2026 Live Updates: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
Kerala Assembly Elections: కేరళలో కాంగ్రెస్ కూటమికి ఊపిరి - భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా ట్రెండ్స్
కేరళలో కాంగ్రెస్ కూటమికి ఊపిరి - భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా ట్రెండ్స్
Assam Assembly Elections: అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
Tamil Nadu Assembly Elections: ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా - మూడో స్థానంలోనే విజయ్ టీవీకే
ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా - మూడో స్థానంలోనే విజయ్ టీవీకే

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assam Assembly Elections: అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Assembly Election Results 2026 Live Updates: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Embed widget