ABP  WhatsApp

Siri Vennela Sitaramaswamy Death: సిరివెన్నెల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. తెలుగులో ట్వీట్

ABP Desam Updated at: 30 Nov 2021 08:03 PM (IST)
Edited By: Murali Krishna

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సిరివెన్నెల మృతిపై ప్రధాని మోదీ సంతాపం

NEXT PREV
తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రచనలో కవిత్వ పటిమ కలిగిన రచయితను కోల్పోవడం తీరని లోటుగా మోదీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.





 












Published at: 30 Nov 2021 08:00 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.