అన్వేషించండి

PM Modi in Rajasthan Rally: ఇప్పటికే ఆలస్యమైంది క్షమించండి, ప్రస్తుతానికి మాట్లాడలేను - రాజస్థాన్‌లో ప్రధాని మోదీ

PM Modi in Rajasthan Rally: రాజస్థాన్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు సారీ చెప్పారు.

PM Modi in Rajasthan Rally: 

వేదికపైనే మోకరిల్లిన మోదీ..

ప్రధాని మోదీ సారీ చెప్పారు. వేదికపైనే ప్రజలందరి ముందు మోకరిల్లారు. రాజస్థాన్‌లోని అబూ రోడ్ ఏరియాలో ఓ ర్యాలీకి హాజరైన సమయంలో ఇది జరిగింది. "నేను ఇక్కడికి ఆలస్యంగా వచ్చాను. ఇప్పటికే రాత్రి 10 దాటింది. నిబంధనలు అనుసరించాలని నా మనస్సాక్షి చెబుతోంది. మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను మరోసారి తప్పకుండా వస్తాను. మీ అందరి ప్రేమకు తగిన గౌరవం ఇచ్చే తీరతాను" అని ప్రధాని మోదీ అన్నారు. చివర్లో భారత్‌ మాతాకీ జై అని వేదికపైనే మోకరిల్లారు. అప్పటికే మోదీకి స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. సాధారణంగా...రాత్రి 10 దాటిన తరవాత మైక్రోఫోన్‌లు వినియోగించకూడదనే నిబంధన ఉంది. ఆ రూల్‌ని ఫాలో అవుతూ ప్రధాని మోదీ...ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు అందరికీ సారీ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భాజపా నేత అమిత్ మాల్వియా ఈ వీడియో షేర్ చేశారు. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉపవాసం చేస్తున్నారని అన్నారు. "

భాజపా నేతల ట్వీట్‌లు..

ప్రసంగించేందుకు సరైన సమయం కాదని ప్రధాని మోదీ తన స్పీచ్‌ను ఆపేశారు. ఆ రోజుకి అది ఏడో కార్యక్రమం. అంతకు ముందు వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రోలోనూ ప్రయాణించారు. ఆయనకు ఇప్పుడు 72 ఏళ్లు. అందులోనూ ఉపవాసంలో ఉన్నారు" అని ట్విటర్‌లో పేర్కొన్నారు అమిత్ మాల్వియా. మరో భాజపా లీడర్ డీకే అరుణ కూడా ఈ వీడియోపై స్పందించారు. ప్రధాని మోదీ   అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. "ఎంత గొప్ప వ్యక్తిత్వం. రాత్రి 10 దాటితే లౌడ్‌స్పీకర్లు వాడకూడదన్న నిబంధనను అనుసరిస్తూ ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మైక్‌ కూడా వినియోగించలేదు" అని ట్వీట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget