అన్వేషించండి

UK Election Results 2024: యూకే కొత్త ప్రధాని కీర్ స్టార్మర్‌కి కంగ్రాట్స్ చెప్పిన మోదీ, రిషి సునాక్‌పై స్పెషల్ పోస్ట్

UK Election Results: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీర్ స్టార్మర్‌కి కంగ్రాట్స్ చెప్పారు. రిషి సునాక్‌నీ ప్రశంసించారు.

PM Modi Congratulates Keir Starmer: యూకే ఎన్నికల్లో ఘన విజయం (UK Election Results 2024) సాధించిన సందర్భంగా కీర్ స్టార్మర్‌కి కంగ్రాట్స్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే స్టార్మర్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆయనకు అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. భారత్, యూకే మధ్య సత్సంబంధాలు కొనసాగించేలా చొరవ చూపిస్తారని ఆశిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు. 

"ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కీర్ స్టార్మర్‌కి ప్రత్యేక అభినందనలు. మీ హయాంలో భారత్ యూకే మధ్య మైత్రి బలపడాలని ఆకాంక్షిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ సహకరించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కలిసి నడుస్తారని భావిస్తున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని రిషి సునాక్‌ కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కచ్చితంగా గెలుస్తానని ధీమాగా ప్రచారం చేసుకున్న సునాక్‌కి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ రిషి సునాక్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో ఇన్నాళ్లూ మైత్రి కొనసాగించినందుకు థాంక్స్ చెప్పారు. భారత్ యూకే మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందని అన్నారు. 

"యూకేకి గొప్ప పాలన అందించినందుకు రిషి సునాక్‌కి అభినందనలు తెలుపుతున్నాను. మీ చొరవ వల్లే భారత్ యూకే మధ్య ద్వైపాక్షిక బంధం బలపడింది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్"

- ప్రధాని నరేంద్ర మోదీ

దాదాపు దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైంది లేబర్ పార్టీ. 14 ఏళ్లుగా యూకేని కన్జర్వేటివ్ పార్టీయే ఏలుతోంది. ఇన్నాళ్లకు లేబర్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 326 సీట్ల మేజిక్‌ ఫిగర్‌ని దాటింది. త్వరలోనే కీర్ స్టార్మర్ ప్రధాని బాధ్యతలు తీసుకోనున్నారు. రిషి సునాక్‌ ఈ ఫలితాలపై స్పందించారు. ఓటర్లందరికీ సారీ చెప్పారు. ఇప్పటి వరకూ తనకు మద్దతునిచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు థాంక్స్ చెప్పారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

Also Read: Sudha Murty: వేల కోట్ల ఆస్తి ఉన్నా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి, షాపింగ్ చేసి 30 ఏళ్లైందట - కారణమేంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget