అన్వేషించండి

Pakistan Bankrupt: అప్పుడే బొచ్చె పట్టుకుని బయలుదేరిన పాకిస్తాన్ - ఇంతోటి దానికి యుద్ధం అవసరమా ?

India Pakistan Tensions: ఆర్థిక సాయం కోసం పాకిస్తాన్ దీనంగా వేడుకుంటోంది. అంతర్జాతీయ సంస్థలతో పాటు తమ పౌరులు కూడా విరాళాలవ్వాలని కోరుతోంది.

Pakistan  begging for financial assistance: సరిహద్దుల్లో ఉద్రిక్తతల్నిపెంచుకుని భారత్ పై దాడులు చేసి యుద్ధం తెచ్చుకుంటున్న పాకిస్తాన్ కు ఒక్కరోజులోనే ఖజానా ఖాళీ అయింది. కష్టాల్లో ఉన్నాం అంతర్జాతీయ ఆర్థిక భాగస్వాములు విరాళాలు ఇవ్వాలి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పోస్టు చేసుకుంది. అందరూ  పాకిస్తాన్ ను ఎగతాళి చేస్తూండటంతో  ట్విట్టర్ పోస్టును  డిలీట్ చేసుకుంది. ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని కవర్ చేసుకుంది. కానీ అప్పటికే ఆ పోస్టు వైరల్ అయింది.  

కానీ ఆర్థిక సమస్యలు మాత్రం కామన్ గానే ఉన్నాయి.  బహిరంగంగా అడుక్కోవడం వల్ల పరువు పోతుందని.. చీకట్లో కాళ్లు పట్టుకునే పద్దతి బెదరని డిసైడ్ కావడంతోనే డిలీట్ చేశారు. పాకిస్తాన్ వద్ద ఇప్పుడు పైసా లేదు.  భారత్ చేసిన రెండు రోజుల దాడులకే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం అయిపోయింది.  వందల కోట్ల సంపదను నాశనం అయిపోయింది. భారత్ పైకి పంపిన ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఒక్కటి కూడా వెనక్కి పోలేదు. మరోవైపు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ కు రోజువారీ వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ఇప్పుడు అప్పుల కోసం  ఆర్థిక సంస్థల వద్దకు పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఇస్తే యుద్ధానికి వాడుతారని ఎవరూ అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. 

 ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ .. ఐఎంఎఫ్ నుంచి అప్పు కోసం పాకిస్తాన్  ప్రయత్నిస్తోంది. కానీ అప్పు ఇవ్వొద్దని భారత్ డిమాండ్ చేస్తోంది. ఇదేపరిస్థితి కొనసాగితే రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది. ఆ దేశంలో ఇప్పటికే ఆర్థిక పరమైన ఎమర్జెన్సీ కనిపిస్తోంది. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్ డ్రాకు లిమిట్ పెట్టారు.  పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. భారత ఆర్థిక యుద్ధాన్ని కాచుకోవడం పాక్ కు సాధ్యం కావడం లేదు. పాకిస్తాన్ తీరుపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget