అన్వేషించండి

Viral News: అటల్ సేతు బ్రిడ్జ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య, సూసైడ్ చేసుకునే ముందు కూతురికి ఫోన్ కాల్

Viral Video: ముంబయిలోని అటల్ సేతు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Mumbai Man Suicide: ముంబయిలోని అటల్ సేతు బ్రిడ్జ్ ఆత్మహత్యలకు అడ్డాగా మారుతోంది. గతంలో ఓ మహిళ ఈ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 38 ఏళ్ల కరుటూరి శ్రీనివాస్ కార్‌లో బ్రిడ్జ్‌పైకి వచ్చాడు. ఓ చోట కార్ నిలిపాడు. వెంటనే దిగి బ్రిడ్జ్ రెయిలింగ్ ఎక్కాడు. అక్కడి నుంచి నీళ్లలో దూకాడు. ఈ సూసైడ్ విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. బాధితుడు చాలా రోజులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు కుటంబ సభ్యులు చెప్పారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది కువైట్‌లో ఉన్నప్పుడూ ఇదే విధంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్లోర్ క్లీనర్‌ని తాగాడు. అప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సారి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మరుసటి రోజు 12.30 గంటలకు సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు భార్య, కూతురితో మాట్లాడాడు. సమాచారం అందుకున్న వెంటనే ముంబయి పోలీసులతో పాటు అటల్ సేతు రెస్క్యూ టీమ్‌, మత్య్సకారులు రంగంలోకి దిగారు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. 

Also Read: Viral Video: పాకిస్థానీపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీస్, కింద పడేసి తలపై కాళ్లతో తన్ని - వీడియో

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget