అన్వేషించండి

Chicken Slaughtering: 40 లక్షల కోళ్లను ఒకేసారి చంపనున్న రైతులు, కారణమిదే

America: అమెరికాలోని రైతులు ఒకేసారి బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు 40 లక్షల కోళ్లను ఒకేసారి హతమార్చనున్నారు.

Bird Flu Cases in US: అమెరికాలో బర్డ్‌ఫ్లూ భయపెడుతోంది. కేసులు వరుసగా పెరుగుతుండడం వల్ల కోళ్లు పెంచుతున్న రైతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది కోళ్లని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని Lowa ప్రాంతంలో కోళ్ల ఫామ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఫ్లూ వ్యాప్తి చెందుతోందన్న భయాందోళనల కారణంగా కోళ్లని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అగ్రరాజ్య చరిత్రలోనే  ఈ స్థాయిలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది లేదు. లోవాలోని chicken flock కోళ్ల ద్వారా దాదాపు 40 లక్షల కోళ్లకు ఫ్లూ సోకిందని తేలింది. ఈ మేరకు అధికారులు ఈ ప్రకటన చేశారు. అందుకే...ఈ కోళ్లని చంపేయాలని రైతులు డిసైడ్ అయ్యారు. 2022 తరవాత అత్యధిక కేసులు ఇప్పుడే నమోదవుతున్నాయి.

అమెరికాలో సరఫరా అయ్యే గుడ్లన్నీ ఎక్కువ శాతం లోవా ప్రాంతం నుంచే వస్తాయి. అటు ఆవులకు కూడా ఈ ఫ్లూ సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా కోళ్లను చంపేయాలని రైతులు చూస్తున్నారు. ఇప్పటికే 14 లక్షల కోళ్లను చంపేశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం...2022లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 9.2కోట్ల కోళ్లను చంపేశారు. రెండేళ్లలో కనీసం 50 లక్షల కోళ్లకు ఈ ఫ్లూ సోకిందని గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల పాశ్చురైజ్డ్‌ పాలలో బర్డ్‌ఫ్లూ అవశేషాలు గుర్తించినట్టు Food and Drug Administration (FDA) చేసిన ప్రకటన సంచలనమైంది. అప్పటి నుంచి అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బీర్‌లోనూ తొలిసారి బర్డ్‌ఫ్లూ అవశేషాలు గుర్తించారు. 

Also Read: Water Shortage In Delhi: ఢిల్లీలో రికార్డుస్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత, అల్లాడిస్తున్న నీటి కొరత - వృథా చేస్తే రూ.2 వేల ఫైన్

టాప్ హెడ్ లైన్స్

Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
ICC Dream Team: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Jharkhand Man Eats Two Snakes Alive:మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?
మద్యం మత్తులో వికృత చేష్ట! బతికున్న పామును పట్టుకుని కొరికి తినేసిన జార్ఖండ్ వ్యక్తి!- బతికాడా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget