అన్వేషించండి

NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో వెలసిన 'నోటా' ఆలయం!

NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో ఓ వ్యక్తి నోటా ఆలయం ఏర్పాటు చేశాడు.

NOTA Temple Gujarat: గుజరాజ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న పూర్తయింది. ఈ నెల 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి తన షాప్ దగ్గర 'నోటా' టెంపుల్ (NOTA Temple)  ఏర్పాటు చేశాడు. అందులో భరత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఆయన ఎందుకు ఈ గుడి పెట్టాడంటే?

ఇదీ సంగతి

అహ్మదాబాద్‌లోని నరన్‌పురలో ఓ వ్యక్తి తన షాప్ దగ్గర నోటా టెంపుల్ ఏర్పాటు చేశాడు. అందులో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నొక్కే 'నోటా' పేరు పెట్టాడు.

చిరాగ్ మోదీ అనే ఈ వ్యక్తీ 2015లో ఈ భరత మాత విగ్రహం తయారు చేసి పార్లమెంట్ కార్యదర్శిని భవనంలో ప్రతిష్టించాలని అడిగారు. కానీ ఆయన కోరికను తిరస్కరించారు. 2017లో ఇదే విషయంపై  సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ (పీఐఎల్) వెయ్యగా దాన్నీ కోర్టు కొట్టేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ విగ్రహాన్ని తన షాపులో పెట్టుకున్నాడు.

" భరత మాత గౌరవార్థం ఈ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్టించాలని కోరాను. స్థలం లేదు అన్న కారణంతో నిరాకరించారు, మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా పిల్ దాఖలు చేసినా దాన్ని తిరస్కరించారు. ఎక్కడ పెట్టాలో తెలియక నా షాప్‌లో పెట్టుకున్నా.                                     "
-   చిరాగ్ మోదీ

అందుకే

నరన్‌పురలో గత 20 ఏళ్లకు పైగా తాను నడుపుతున్న పిండి దుకాణం దగ్గర ఈ నోటా టెంపుల్ ఆయన ఏర్పాటు చేశారు. ఈ పేరు పెట్టడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

" ఇప్పుడున్నా రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేదు. అన్ని ఎన్నికల్లో అదే నేతలు పోటీ చేస్తున్నారు ఈ విషయాన్నే ప్రజలకి తెలియజేయాడనికి ఈ గుడి పెట్టాను. వాళ్ళు కొత్త నాయకులకు అవకాశాలు ఇవ్వాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వెయ్యొద్దు అని చెప్పట్లేదు. వారికి నచ్చిన వారికి వేసుకోవచ్చు. కేవలం తప్పనిసరి అయితే ఎన్నికల సంఘం కల్పించిన నోటా ఆప్షన్ గురించి మాత్రమే చెప్తున్నాను.                       "
-   చిరాగ్ మోదీ

ఈ టెంపుల్ ఏర్పాటు చేసిన కారణం, ఉద్దేశం చాలా మందికి అర్ధం కాలేదు కాని కొంత మంది అర్థం చేసుకొని ప్రయత్నాన్ని అభినందించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అవసరమైతే తప్ప నోటా వాడొద్దు అని తన ఉద్దేశాన్ని తెలిపారు.

Also Read: ISRO Espionage Case: ఇస్రో నంబి నారాయణ్‌పై కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget