అన్వేషించండి

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా వైఫల్యం, గోడ దూకి రన్‌వే వైపు దూసుకొచ్చిన వ్యక్తి

Security Breach: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రతా వైఫల్యం సంచలనం సృష్టించింది.

Delhi Airport Security Breach: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఓ వ్యక్తి కాసేపు అలజడి సృష్టించాడు. ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్న గోడ దూకి రన్‌వే వైపు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన  సిబ్బంది అదుపులోకి తీసుకుంది. నిత్యం ఎంతో బిజీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా భద్రతా వైఫల్యం తలెత్తడం సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.  ఎయిర్‌పోర్ట్ భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత Central Industrial Security Force (CISF) సిబ్బందిదే. అయితే...ఈ భద్రతా వైఫల్యంపై CISF తీవ్రంగా స్పందించింది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ వేటు వేసింది. గోడ దూకి రన్‌వే వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 27న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ పైలట్ ఆ వ్యక్తిని గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. Air Traffic Control వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించింది. వాళ్లు ఆ నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాకి చెందిన ఈ వ్యక్తిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అసలు ఈ భద్రతా వైఫల్యం ఎలా తలెత్తిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. అసలే ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేదు. అంతా పొగమంచు కమ్ముకుంది. ఇలాంటి పరిస్థితులను అదనుగా తీసుకుని కొందరు అల్లర్లు, దాడులు చేసే ప్రమాదముందని ముందుగానే భద్రతా బలగాలు ఢిల్లీలో పహారా కాస్తున్నాయి. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా...ఓ వ్యక్తి గోడ దూకి లోపలకి ఎలా వచ్చాడన్నదే అంతుపట్టకుండా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget