అన్వేషించండి
Advertisement
PM Modi: వారణాసిలో ప్రధాని మోదీకి షాక్, ఓట్ల లెక్కింపులో వెనకంజ - లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి
Lok Sabha Elections 2024 Results: వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ వెనకంజలో ఉండడం షాకింగ్‌గా మారింది.
PM Modi Trails in Varanasi: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో వెనకంజలో ఉండడం షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీ కన్నా 6 వేల ఓట్లకు పైగా ముందంజలో ఉన్నారు. మోదీకి కంచుకోటగా భావించే వారణాసిలో ఇలా వెనకబడడం చర్చనీయాంశమవుతోంది.అయితే...గెలుపోటముల గురించి ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ..ఆయన వెనకంజలో ఉండడం కీలకంగా మారింది. రామ మందిర నిర్మాణంతో ఈ సారి మోదీకి ఊహించని మెజార్టీ వస్తుందని భావిస్తుంటే...ఇలా వెకనబడిపోవడం ఊహించని పరిణామం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion