అన్వేషించండి

Lok Sabha Elections 2024: కొనసాగుతున్న లోక్‌సభ ఏడో విడత పోలింగ్, 11 గంటల సమయానికి ఓటింగ్ వివరాలివే

Lok Sabha Elections 2024 Phase 7 Updates: లోక్‌సభ ఎన్నికల ఏడో విడతలో ఉదయం 11 గంటల నాటికి 26.30% పోలింగ్ నమోదైంది.

Lok Sabha Elections 2024 Phase 7: లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈసీ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉదయం 11 గంటల నాటికి 26.30% పోలింగ్ నమోదైంది. మొత్తం 7 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన పోటీ చేశారు. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు మరి కొంత మంది ప్రముఖులూ ఈ విడతలో ఉన్నారు. కంగనా రనౌత్, అభిషేక్ బెనర్జీ, మీసా భారతి, పవన్ సింగ్ బరిలో నిలిచారు. ఈ రోజుతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల కానున్నాయి. మిగతా చోట్ల పోలింగ్‌ సజావుగానే సాగుతున్నప్పటికీ బెంగాల్‌లో మాత్రం అక్కడక్కడా ఉద్రిక్తతుల చోటు చేసుకున్నాయి. జాదవ్‌పూర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌ అభ్యర్థి కార్‌ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మరి కొన్ని పోలింగ్ బూత్‌లలోనూ ఇదే వాతావరణం కనిపించింది. ఓ చోట ఏకంగా బూత్‌పై దాడి చేసి ఈవీఎమ్‌ని ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు. 

ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ వివరాలు..

బిహార్‌ 24.25% 
ఛండీగఢ్ 25.03% 
హిమాచల్ ప్రదేశ్ 31.92%   
ఝార్ఖండ్ 29.55% 
ఒడిశా 22.64% 
పంజాబ్ 23.91% 
యూపీ 28.02% 
వెస్ట్‌ బెంగాల్ 28.10%

ఇక ఇప్పటి వరకూ ఈ విడతలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా అందరూ చొరవ చూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget