YSRCP Lists : బలమైన నేతలకు నిరాదరణ - జంబ్లింగ్‌తో సీనియర్లకు టెన్షన్ - జగన్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారా ?

బలమైన నేతలకు నిరాదరణ - జంబ్లింగ్‌తో సీనియర్లకు టెన్షన్ - జగన్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారా ?
YSRCP Leaders : సీట్ల జంబ్లింగ్‌తో వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలకు చిక్కులు ఏర్పాడుతున్నాయి. పూర్తిగా పట్టు లేని నియోజకవర్గాల్లో వారు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది.
CM Jagan : వైసీపీలో మూడు జాబితాలు రిలీజయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ కు కలిపి59 సీట్లలో ఇంచార్జుల్ని మార్చారు కానీ.. ఇంకా చాలా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పరిస్థితి