అన్వేషించండి

Kirana Hills: వణికిపోతున్న పాక్ - భారత్ దాడులకు అణు కేంద్రం ధ్వంసం అయిందా ?

Pakistan: ప్రపంచం అందరి దృష్టి ఇప్పుడు పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ పై పడింది. దీనికి కారణం అక్కడ భారత్ దాడి చేసింది. అదే పాక్ అణ్వాయుధ బేస్ అన్న ప్రచారం జరుగుతోంది.

Kirana Hills Pakistan: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సర్గోధా జిల్లాలో ఉన్న  కిరాణా హిల్స్ ఇప్పుడు ఆ దేశానికి టెన్షన్ పుట్టిస్తోంది. దీనికి కారణం  పాకిస్తాన్   సైనిక, యు అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య కేంద్రంగా కిరాణా హిల్స్ ఉంది.  అలాగే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా కేంద్రంగా  కూడా ఉంది.  ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం   కిరాణా హిల్స్ సమీపంలోని సర్గోధా వద్ద  ముషాఫ్ ఎయిర్ బేస్ లోని రన్‌వే  ధ్వంసం చేసిది.  ఈ ప్రాంతంలో  పాకిస్తాన్  భూగర్భ అణు నిల్వ కేంద్రాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  

ట్విట్టర్‌లో  పలు పోస్ట్‌లు కిరాణా హిల్స్ నుండి రేడియోఆక్టివ్ గ్యాస్ లీకేజ్ జరుగుతోందని, దీని కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు   ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాయి పాకిస్తాన్ అధికారులు కిరాణా హిల్స్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిని ఖాళీ చేయమని స్థానికులను ఆదేశించారని రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ,  నివేదికలను నివారించడానికి జాగ్రత్తలు చెబుతున్నారని ప్రకటిస్తున్నారు. 

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కిరాణా హిల్స్లో అణు పరీక్షలు మరియు మిస్సైల్ టెస్టింగ్ కోసం భూగర్భ సొరంగాలు ఉన్నాయని అనుమానిస్తున్నాయి.  ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత, ఈ ప్రాంతంలోని అణు సౌకర్యాలు దెబ్బతిన్నాయని లేదా రేడియేషన్ లీకేజ్ జరిగిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపించాయి.  కిరాణా హిల్స్ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల వల్ల ఉగ్రవాద శిబిరాలకు అనువైన ప్రదేశంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం మరియు ISI మద్దతుతో జైష్-ఎ-మహమ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థలు ఇక్కడ శిక్షణ శిబిరాలను నిర్వహించాయిని నివదేికలు చెబుతున్నాయి. 

పాకిస్తాన్ అధికారులు లేదా అంతర్జాతీయ మీడియా నుండి కిరాణా హిల్స్‌లో రేడియేషన్ లీకేజ్ లేదా ఆరోగ్య సమస్యల గురించి ఎటువంటి  అధికారిక సమాచారం లేదు. అయితే భారత ప్రభుత్వం,  సైన్యం కిరాణా హిల్స్‌లోని సైనిక మరియు ఉగ్రవాద సౌకర్యాలను లక్ష్యంగా చేసినట్లు ధృవీకరించాయి, కానీ రేడియేషన్ లీకేజ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Embed widget