YS Jagan : పార్టీ ఓటమికి జగన్ బాధ్యత తీసుకోరా ? తప్పు తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం ఉండదా ?
YSRCP : పార్టీ ఓడిపోతే తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకుంటారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం.. మంచే చేశామని అయినా ఓడిపోయామని.. ఈవీఎంలపై వ్యాఖ్యలు చేసి సరి పెడుతున్నారు. ఇది మంచిదేనా ?
Continues below advertisement
వైసీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ?
Continues below advertisement