అన్వేషించండి

Terror Attacks: పాక్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆర్మీ భారీ స్కెచ్, రంగంలోకి 500 మంది కమాండోలు

Indian Army: జమ్ములోని పాకిస్థాన్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ భారీ స్కెచ్ వేసింది. 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపి ముష్కరులను మట్టుబెట్టనుంది.

Para Commandos: ఈ మధ్య కాలంలో మళ్లీ జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర అలజడి మొదలైంది. వరుస పెట్టి దాడులతో తమ ఉనికిని చాటుకుంటున్నారు ముష్కరులు. భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ఎన్‌కౌంటర్‌లతో హడలెత్తిస్తున్నారు. అయినా ఈ దాడులు ఆగడం లేదు. ముఖ్యంగా పాకిస్థాన్‌కి చెందిన ట్రైన్డ్ టెర్రరిస్ట్‌లు ఈ దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ భద్రతను ఊహించని స్థాయిలో పెంచుతోంది. Para Special Forces కి చెందిన 500 మంది కమాండోలను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా వీళ్లంతా మొహరించారు. 50-55 మంది ఉగ్రవాదులు హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. ఇక్కడ మళ్లీ ఉగ్రవాదం పుంజుకోడానికి కారణం వీళ్లే. అందుకే వీళ్లందరినీ అంతం చేయాలని ఆర్మీ టార్గెట్‌గా పెట్టుకుంది.

ఇక నిఘా వర్గాలు కూడా పూర్తిస్థాయిలో ఈ ఆపరేషన్‌పైనే దృష్టి పెట్టాయి. ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్న, నిధులు ఇస్తున్న వాళ్లందరి లెక్కలు తీసి మట్టుబెట్టాలని చూస్తోంది. ఈ కమాండోల రాకతో సిబ్బంది సంఖ్య దాదాపు 4 వేలకు పెరిగింది. ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాదు కోసం వేట కొనసాగుతోంది. అధునాతన ఆయుధాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. Rashtriya Rifles కూడా ఇప్పటికే అక్కడ మొహరించింది. ఉగ్రవాదులకు అన్ని దారులూ మూసేసి దాడులు చేయాలని ఆర్మీ సిద్ధమైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
CM Vijay: తమిళనాడులో మళ్ళీ అమ్మ మెనూ.. రూ.1కే ఇడ్లీ , రూ.5కే భోజనం - పూర్తిగా మార్చేస్తున్న విజయ్
తమిళనాడులో మళ్ళీ అమ్మ మెనూ.. రూ.1కే ఇడ్లీ , రూ.5కే భోజనం - పూర్తిగా మార్చేస్తున్న విజయ్
ABP Desam Top 10, 23 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 23 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
MK Stalin BJP Alliance: స్టాలిన్ ఎన్డీయేలోకి? బీజేపీ 2/3 మెజారిటీ వ్యూహం.. కాంగ్రెస్‌కు డీఎంకే రివర్స్ షాక్ ఇస్తుందా?
స్టాలిన్ ఎన్డీయేలోకి? బీజేపీ 2/3 మెజారిటీ వ్యూహం.. కాంగ్రెస్‌కు డీఎంకే రివర్స్ షాక్ ఇస్తుందా?

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Virat Kohli vs Travis Head : కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Anasuya Bharadwaj: ఏ తలమాసిన  వెధవ చెప్పాడు... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్, సైబర్ కంప్లైంట్
ఏ తలమాసిన  వెధవ చెప్పాడు... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్, సైబర్ కంప్లైంట్
Peddi Bhopal Event: భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?
భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?
Vaibhav Suryavanshi: వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
Nagarjuna : నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్
నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్
Embed widget