అన్వేషించండి

రైలు టికెట్ అప్‌గ్రేడ్: స్లీపర్ క్లాస్‌తోనే ACలో ప్రయాణం! ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!

Train Ticket Upgrade: మీరు ట్రైన్‌లో స్లీపర్ టికెట్‌ తీసుకొని AC సీటు పొందవచ్చు. ఈ ట్రిక్ తెలిస్తే తక్కువ ధరకే ACలో ప్రయాణించవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్లీపర్ టికెట్‌తో ACలో ప్రయాణించవచ్చు, IRCTCలో అప్‌గ్రేడ్ ఎంచుకోండి.
  • సీట్లు ఖాళీగా ఉంటే, TTE స్లీపర్ ప్రయాణీకులను ACకి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • ప్రయాణ సమయంలో సీట్లు మారవచ్చు, ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ ప్రయోజనకరం.
  • ఎటువంటి అదనపు రుసుము లేకుండా ACలో సౌకర్యవంతమైన ప్రయాణం.

Train Ticket Upgrade: దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకే అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకుంటారు. అందుకే స్లీపర్ టిక్కెట్లతో కూడా, ప్రజలు తరచుగా AC కోచ్‌లో ప్రయాణించే అవకాశం లభించాలని కోరుకుంటారు. అయితే టికెట్ బుక్ చేసినప్పుడు మీరు చిన్న పని చేస్తే మీరు స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే ఏసీలో దర్జాగా ప్రయాణం చేయవచ్చు. 

చాలా సార్లు, ప్రజల దగ్గర AC టికెట్ బుక్ చేసుకోవడానికి డబ్బు ఉండదు, కాబట్టి వారు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ స్లీపర్ టికెట్‌తో కూడా మీరు AC కోచ్‌లో ప్రయాణించవచ్చని మీకు తెలుసా? కానీ దీన్ని చేయడానికి, మీరు ముందుగా ఒక పని చేయాలి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందా. 

రైల్వేలు తరచుగా ప్రయాణ సమయంలో సీట్లను రీఆర్గనైజేషన్ చేస్తుంటాయి. అంటే AC కోచ్‌లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే, ఈ సమయంలో ప్రయాణీకులను ఇతర కోచ్‌లలో సీట్ల దొరక్కుంటే ఇక్కడకు మారుస్తూ ఉఫంటుంది. ఇందతా కూడా ఆటోమేటింగ్‌గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల, మీ స్లీపర్ టికెట్‌ను కూడా ACకి మార్చవచ్చు.

ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మీరు IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఒక చినన పని చేయాలి. మీ టికెట్ బుకింగ్ వివరాలను నమోదు చేసిన తర్వాత, "మీరు ఆటోమేటిక్‌ అప్‌గ్రేడ్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి మీరు ఎస్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

మీరు నో అని చెబితే మీ టికెట్ మారదు. అయితే, మీరు ఏ ఎంపికను ఎంచుకోకపోతే, "అవును"  అనే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతుంది. దీని అర్థం మీ వద్ద AC టికెట్ లేకుండా స్లీపర్ టికెట్ ఉన్నా సరే మీరు ACకి అప్‌గ్రేడ్ అవుతారు. ఇది మీకు బోనస్‌ అని లెక్క. ఈ సౌకర్యాన్ని రైల్వేలు అందించేందుకు మీ నుంచి ఎటువంటి అదనంగా డబ్బులు వసూలు చేయబోరు. స్లీపర్ టికెట్‌తో కూడా మీరు AC కోచ్‌లలో హాయిగా ప్రయాణించవచ్చు.

అదనంగా, AC కోచ్‌లలో సీట్లు అందుబాటులో ఉంటే, TTE స్లీపర్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను AC కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ముఖ్యంగా రాత్రి రైళ్లలో ఇది జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొంతమంది ప్రయాణీకులు చివరి నిమిషంలో ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి వారి టికెట్లను మీకు కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫెసిలిటీ  సీట్లు ఖాళీగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

Frequently Asked Questions

స్లీపర్ టికెట్‌తో AC కోచ్‌లో ప్రయాణించవచ్చా?

అవును, మీరు IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, AC కోచ్‌లలో సీట్లు ఖాళీగా ఉంటే స్లీపర్ టికెట్‌తోనే ACలో ప్రయాణించవచ్చు. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ ఆప్షన్‌ను ఎలా ఎంచుకోవాలి?

IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు, టికెట్ వివరాలను నమోదు చేసిన తర్వాత 'మీరు ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?' అనే ఆప్షన్‌కు 'అవును' అని క్లిక్ చేయాలి.

నేను 'ఆటోమేటిక్ అప్‌గ్రేడ్' ఆప్షన్‌ను ఎంచుకోకపోతే ఏమవుతుంది?

మీరు 'లేదు' అని ఎంచుకుంటే లేదా ఏ ఎంపికను ఎంచుకోకపోతే, టికెట్ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవ్వదు. అయితే, మీరు ఏమీ ఎంచుకోకపోతే, అది 'అవును' అని డిఫాల్ట్‌గా తీసుకోబడుతుంది.

TTE స్లీపర్ టిక్కెట్‌లను ACకి అప్‌గ్రేడ్ చేయగలరా?

అవును, AC కోచ్‌లలో సీట్లు అందుబాటులో ఉంటే, TTE స్లీపర్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను AC కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయవచ్చు, ముఖ్యంగా రాత్రి రైళ్లలో ఇది జరిగే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Cylinders Prices Reduced: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Embed widget