అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

అణుబాంబు సృష్టికర్తకు నెహ్రూ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ఏంటీ..?

అణుబాంబు సృష్టికర్తకు అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ హైమర్ బజ్ మామూలుగాలేదు. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశంపై తెరపైకి వచ్చింది. ఓపెన్ హైమర్‌కు క్రేజీ ఆఫర్ ఇచ్చారట అప్పటి ప్రధాని నెహ్రూ.  భారత పౌరసత్వం తీసుకోవాలని సూచించారట. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ హైమర్ సినిమా ఊపేస్తోంది. భాషలతో సంబంధం లేకుండా సినిమాను అభిమానించే వారితో పాటు విమర్శకులు సైతం క్రిస్టోఫర్ నోలన్ మెస్మరైజేషన్ కి ఫిదా అవుతున్నారు. ఇదే సమయంలో.. అటామిక్ బాంబు సృష్టికర్త ఓపెన్ హైమార్ కు 
భారత తొలి ప్రధాని నెహ్రు ఇచ్చిన ఓ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఏమి జరిగిందంటే..? 

1945లో బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హైమర్... రష్యా కోసం పని చేస్తున్నారనే ఆరోపణలపై 1954లో ఆయనను కోర్టుకు ఈడ్చారు. ఎవరి వల్ల ఐతే అమెరికా రెండో ప్రపంచం యుద్ధం గెలిచిందో... అతడి నిజాయితీనే అమెరికా ప్రశ్నించింది. ఈ సమయంలోనే అప్పటి ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ ఓపెన్‌హైమర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని తీసుకుని ఇండియాలో పరిశోధనలు చేసుకోవాలని రిక్వస్ట్ చేశారట. 

ఏ బుక్‌ను ఐతే స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా తీశాడో.. ఆయన బుక్ కు సంబంధించి కో- ఆథర్ కై బర్డ్ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఐతే.. నెహ్రు ఇచ్చిన ఆఫర్‌ను ఓపెన్‌ హైమర్ సీరియస్‌గా తీసుకోలేదట. ఎందుకంటే.. ఆయనకు అమెరికా అంటే చాలా ఇష్టం. సో.. ఓపెన్ హైమర్ సినిమా ఇండియాలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న సమయంలో... నెహ్రూ ఆఫర్ న్యూస్ సినిమాకు మరింత హైప్ ఇస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Test For TVK Vijay: విజయ్‌కు ముళ్ల కిరీటమే - రాజకీయంగా ఎన్నో సవాళ్లు - తట్టుకోలేకపోతే గండమే!
విజయ్‌కు ముళ్ల కిరీటమే - రాజకీయంగా ఎన్నో సవాళ్లు - తట్టుకోలేకపోతే గండమే!
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Lesson for regional partys: జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం - స్టాలిన్, మమతల ఓటమే తాజా సాక్ష్యం - ఇతర పార్టీలు నేర్చుకుంటాయా?
జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం - స్టాలిన్, మమతల ఓటమే తాజా సాక్ష్యం - ఇతర పార్టీలు నేర్చుకుంటాయా?

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Embed widget