అన్వేషించండి

Vijay Mallya: విజయ్ మాల్యాకు షాక్ - ముంబయి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Telugu News: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రమోటర్ విజయ్ మాల్యా బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగ్గొట్టారని ఆరోపించింది. తనకు నష్టాలు వచ్చాయని తప్పుడు ఆధారాలు చూపారని వాదించింది.

Mumbai CBI Court on Vijay Mallya: రుణ ఎగవేతదారుడైన విజయ్ మాల్యాపై ముంబయిలోని సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు విజయ్ మాల్యా రూ.180 కోట్లను ఎగవేసిన కేసులో స్పెషల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి ఎస్పీ నాయక్ జూన్ 29న ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. దాని వివరాలన్నీ మర్నాడు బయటకు వచ్చాయి. 

దర్యాప్తు సంస్థ సీబీఐ వాదనలు వినిపిస్తూ.. మూతబడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రమోటర్ అయిన విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టారని, తనకు నష్టాలు వచ్చాయని తప్పుడు ఆధారాలు చూపారని సీబీఐ ఆరోపించింది. 2007 నుంచి 2012 మధ్య మాల్యా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రుణాలు పొంది కింగ్ ఫిషర్‌ సంస్థలోకి మళ్లించారని వివరించింది. 

సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోని వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. విజయ్‌ మాల్యాను రప్పించేందుకు ఓపెన్‌ ఎండెండ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడానికి ఇదే సరైన కేసుగా కోర్టు అభిప్రాయపడింది. భారత్‌లోని చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకొనేందుకు మాల్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ నాన్‌- బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. 

ప్రస్తుతం లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విజయ్ మాల్యాను తిరిగి భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎన్నో సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. 2016 లోనే విజయ్ మాల్యా భారత్‌ నుంచి విదేశాలకు పారిపోయారు. బ్యాంకులకు మొత్తంగా రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసి దేశం విడిచిపోవడం సంచలనంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget