అన్వేషించండి

ఇంత దిగజారుడు రాజకీయాలా ? బర్త్ డే ఫోటోలు మార్ఫింగ్ పై ఎంపీ థరూర్ ఆగ్రహం

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మహువా మెయిత్రా పుట్టిన రోజు వేడుకలో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మహువా మెయిత్రా పుట్టిన రోజు వేడుకలో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై మండిపడ్డారు. ఆమె జన్మదిన వేడుకల్లో తన సోదరితో పాటు మరో 15 పాల్గొన్నారని వెల్లడించారు. కొందరు దురుద్దేశ పూర్వకంగా పార్టీకి వచ్చిన వారందర్ని తొలగించి, అదేదో ప్రైవేటు సమావేశంగా ఫోటోలను మార్చారని అన్నారు. మహువా మెయిత్రా తన కంటే 10 నుంచి 20 ఏళ్లు చిన్నదని, చిన్నపిల్లలా కనిపిస్తుందన్నారు. ఫోటోలతో కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెల్లటి బ్లౌజ్ కంటే గ్రీన్ డ్రెస్ ఇష్టమన్న మహువా
బర్త్ డే ఫోటోలు సోషల్ మీడియా మార్ఫింగ్ చేయడంపై ఎంపీ మహువా మెయిత్రా, తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. @BJP4India ట్రోల్ సేన ద్వారా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫోటోలు ప్రసారం చేయడం చూసి చాలా సంతోషించానన్నారు. తనకు తెల్లటి బ్లౌజ్ కంటే గ్రీన్ డ్రెస్ బాగా ఇష్టమన్నారు. ఎందుకు క్రాపింగ్ ఇబ్బంది,  రాత్రి భోజనంలో  పాల్గొన్న మిగిలిన వారిని కూడా చూపించాలంటూ ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ మహిళలు స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారని స్పష్టం చేశారు. తాను పొగ త్రాగనని, సిగరెట్లంటే తనకు తీవ్ర అలర్జీ అని, స్నేహితుడి సిగార్‌తో జోక్ కోసం పోజులిచ్చినట్లు ట్వీట్ చేశారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో లోక్‌సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు మహువా మెయిత్రా. దీన్ని సహించలేని బీజేపీ సోషల్ మీడియా ఫోటోలను క్రాప్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
LPG Shortage: ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?
ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget