News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Maharashtra Politics: 'ఎవరు తప్పు చేశారో అప్పుడు తేలుతుంది'- సీఎం శిందేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్

Maharashtra Politics: మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు.

FOLLOW US: 
Share:

Maharashtra Politics: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేకు శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనను, తన కుటుంబాన్ని దూషించిన వారికి ఠాక్రే కుటుంబంపై గౌరవం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.

శివసేన పార్టీ గుర్తును రెబల్స్ ఉపయోగించుకునే అవకాశమే లేదన్నారు. త‌న మ‌ద్ద‌తుదారులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

" ఈరోజే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు స‌వాల్ విసురుతున్నాను. ఒక వేళ తాము త‌ప్పు చేస్తే ప్ర‌జ‌లు త‌మ‌ను ఇంటికి పంపిస్తారు. ఒక వేళ వారు త‌ప్పు చేస్తే వారిని ఇంటికి పంపించేస్తారు. శివ‌సేన నుంచి పార్టీ గుర్తును రెబెల్స్ తీసుకోలేరు. అయినా ప్ర‌జ‌లు సింబ‌ల్‌ను చూడ‌రు. నాయ‌కుల వ్య‌క్తిత్వాన్ని చూసి ఓటేస్తారు. శివ‌సేన‌లో ఉంటూ సొంత పార్టీ నాయ‌కుల‌కు ద్రోహం చేస్తార‌ని ఊహించ‌లేదు. ఇన్ని బెదిరింపులు వ‌చ్చినా త‌న‌తో ఉన్న 16 మంది ఎమ్మెల్యేల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను.                                                       "
-  ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం

సోమవారం

శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు రానుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఏక్‌నాథ్ శిండేను ఆహ్వానించాల‌న్న గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కూడా సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై కూడా సోమ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Also Read: Shinzo Abe Death: అందుకే షింజో అబేని కాల్చేశా- రీజన్ చెప్పిన హంతకుడు, గన్ కూడా సెల్ఫ్ మేడ్!

Also Read: Shinzo Abe Death Shot Dead: 'ఇది మాటలకందని విషాదం'- జాతీయ సంతాప దినం ప్రకటించిన మోదీ

Published at : 08 Jul 2022 05:20 PM (IST) Tags: Uddhav Thackeray Former Maharashtra CM mid-term polls

ఇవి కూడా చూడండి

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Rupee Against Dollar: రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్‌ - ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి

Rupee Against Dollar: రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్‌ - ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి

Latest Gold-Silver Prices Today 05 December 2023: ఎన్నడూ లేనంత భారీగా పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 05 December 2023: ఎన్నడూ లేనంత భారీగా పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై కేంద్రం స్పష్టత

AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై కేంద్రం స్పష్టత

టాప్ స్టోరీస్

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×