మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం
కళ్లముందే ఘోరం జరిగిపోయింది. గమ్యస్థానం వైపు వేగంగా దూసుకెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. పాతికమంది నిద్రలోనే కాలిన మాంసం ముద్దలైపోయారు.
![మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం Fatal accident in Maharashtra- moving bus caught fire, 25 people were burnt alive మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/01/903da2e55d4a31e26e91c73ce93745271688176025321215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి పుణె వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. ప్రమాదంలో పాతికమంది చనిపోగా మరో పది మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. బస్సు పూర్తిగా గాలి బూడిద అయింది.
Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana
— ANI (@ANI) July 1, 2023
(Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3
Tragic #BusAccident in Maharashtra
— देशहित सर्वोपरि (@Mindblower81) July 1, 2023
Bus collided with Divider and caught fire.
25 Dead.
Many injured
May god help all 🙏🙏 pic.twitter.com/LygN15lPb2
రాజస్థాన్‌లో కూడా ప్రమాదం
రాజస్థాన్‌లోని బికనీర్‌లో కూడా బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ను ఓ టూవీలర్ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. టూవీలర్ నడుపుతున్న వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. బస్‌లో ఉన్న వారిని వెంట వెంటనే సురక్షితంగా దించారు. ఈ ప్రయాణికులను రక్షించడంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రమాదంలో బస్ పూర్తిగా గాలి బుడదైపోయింది. కాలిపోతూనే బస్ ముందుకు వెళ్లిపోవడం మనకు కనిపిస్తుంది.
Heart breaking visuals after a passengers Bus caught fire due to collision with motorcycle in Bikaner district Rajasthan .The motorcyle riders died on the spot . But salute to BSF rescuing team saved bus passengers #DutyBeyondBorder #AbhishekMalhaan #Tejan #emunene pic.twitter.com/KrbRxcvNA3
— Duttee Chand (@ChandDuttee) June 30, 2023
#Watch:: #BSF india help in dousing the bus that caught fire after #Accident in Rajasthan Ganganagar..#Accidente #Bus #DutyBeyondBorder #BSF_TheRescuers #helpinghand #earthquake #HumanityFirst #BreakingNews #emeutes #TamannaahBhatia #AbhishekMalhaan pic.twitter.com/xnwWp8JDhN
— Gudi (@PunamSh05763867) June 30, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)