అన్వేషించండి

BSNL ధీపావళి ఆఫర్, ఒక రూపాయికే నెల రోజుల పాటు 4G సేవలు

BSNL Diwali offer: BSNL MD A. రాబర్ట్ రవి దీపావళి బొనాంజా ప్లాన్ ప్రకటించారు. 4G నెట్వర్క్ అనుభవాన్ని కొత్త కస్టమర్‌లకు అందించేందుకు ఈ ఆఫర్‌ ప్రకటించారు.

BSNL Telecom 4G ఆఫర్:

దీపావళికి కొద్ది రోజుల ముందు, ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన కొత్త కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొత్త కస్టమర్‌లు కేవలం ₹1 చెల్లించి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఒక నెల పాటు 4G సేవలను పొందవచ్చు.

దీపావళి ధమాకా ఆఫర్

ఈ ఆఫర్ దీపావళి సందర్భంగా కొత్త కస్టమర్‌లకు ఉచిత 4G మొబైల్ సేవలను అందించడానికి ఉద్దేశించిందని BSNL తెలిపింది. ఈ పథకం ఒక నెల పాటు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లుబాటు అవుతుంది.

ఆఫర్ ప్రయోజనం

ఈ పథకం కింద కొత్త కస్టమర్‌లకు లభించేవి:

  • అపరిమిత వాయిస్ కాల్‌లు
  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
  • రోజుకు 100 SMS
  • ఒక ఉచిత సిమ్ కార్డ్

BSNL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ A.రాబర్ట్ J. రవి మాట్లాడుతూ, “దీపావళి బోనాంజా ప్లాన్ కస్టమర్‌లకు మా స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4G నెట్‌వర్క్ సేవల అనుభవాన్ని అందిస్తుంది. సేవా నాణ్యత, కవరేజ్ కారణంగా ఉచిత కాలపరిమితి తర్వాత కూడా కస్టమర్‌లు మాతోనే ఉంటారని మేము నమ్ముతున్నాము.”

గత ఆగస్టులో కూడా కంపెనీ ఇలాంటి ఆఫర్‌ను అందించింది, దీనికి కస్టమర్‌ల నుంచి మంచి మద్దతు లభించింది. ఆ సమయంలో 1.38 లక్షలకుపైగా కొత్త కస్టమర్‌లు BSNLతో చేరారు.

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Rahul Gandhi Latest News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యావ్యవస్థ" లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget