ABP  WhatsApp

International Flights Resume: ఆరోజు నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం

ABP Desam Updated at: 26 Nov 2021 06:48 PM (IST)
Edited By: Murali Krishna

డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

NEXT PREV

డిసెంబర్​ 15 నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ప్రకటన జారీ చేసింది.







అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే విషయంపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపాం. అంతర్జాతీయ విమాన సేవలను డిసెంబర్ 2021, 15 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం.                       -    పౌర విమానయాన శాఖ


ఆ దేశాలు మినహా..


నిషేధించిన 14 దేశాలకు మినహా మిగతా దేశాలకు యథాతథంగా విమాన సేవలు కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం విమానాలు నడుస్తున్నట్లు తెలిపింది.


కరోనా కారణంగా..


కరోనా కారణంగా అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులు గతేడాది మార్చిలో రద్దయ్యాయి. విదేశీ ప్రయాణాలను పునఃప్రారంభించే లక్ష్యంతో కేంద్రం సుమారు 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. కొన్ని నిబంధనలు పాటించి ఇరుదేశాల విమానయాన సంస్థలు సర్వీసులను నడపాల్సి ఉంటుంది. 


Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ


Also Read: Extortion Case: పరంబీర్​ సింగ్‌కు ఊరట.. నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు


Also Read: Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు


Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'





Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 26 Nov 2021 06:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.