ఉధమ్​పుర్​-దుర్గ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్​, మొరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. హేతమ్​పుర్​ రైల్వే స్టేషన్​ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే రైలులోని ఏ1, ఏ2 బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.










అగ్ని కీలల్లో బోగీలు కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని చెప్పారు. 


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు


Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'





Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి