ABP  WhatsApp

Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ

ABP Desam Updated at: 26 Nov 2021 06:23 PM (IST)
Edited By: Murali Krishna

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత పర్యటనకు రానున్నారు.

భారత పర్యటనకు పుతిన్

NEXT PREV

21వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీకి రానున్నారు. డిసెంబరు 6న పుతిన్.. భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిల్లీలో జరిగే సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.






2 ప్లస్​ 2 భేటీ..


భారత్​, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల తొలి 2 ప్లస్ 2 సమావేశం డిసెంబరు 6న జరగనుందని అరిందమ్ బాగ్చి తెలిపారు.



భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్​ ఈ భేటీకి హాజరుకానున్నారు. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్​ లావ్​రోవ్​, రక్షణ శాఖ మంత్రి సెర్గెయ్​ షోయిగు పాల్గొంటారు.                                       - అరిందమ్ బాగ్చి, విదేశాంగ ప్రతినిధి


ద్వైపాక్షిక సంబంధాలపై..


ఈ వార్షిక సదస్సులో భాగంగా భారత్​, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రతినిధులు కీలక చర్చలు జరపనున్నారు. గతేడాది కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.


Also Read: Extortion Case: పరంబీర్​ సింగ్‌కు ఊరట.. నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు


Also Read: Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు


Read Also:  నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'





Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 26 Nov 2021 06:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.