అన్వేషించండి

మైక్రోసాఫ్ట్ విండోస్‌కి కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దవులూరి

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కి కొత్త హెడ్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దవులూరి ఎంపికయ్యాడు.

 Microsoft Windows Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ ( Microsoft Windows) కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్‌ గ్రాడ్యుయేట్ పవన్ దవులూరి (Pavan Davuluri) ఎంపికయ్యాడు. ఇప్పటికే గూగుల్‌కి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కి సత్యనాదెళ్ల బాస్‌లుగా ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌కీ పవన్‌ని సెలెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బడా కంపెనీలో ఇంత కీలకమైన బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు పనల్ దవులూరి. ఎన్నో ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నాడు. అయితే...గతేడాది విండోస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ పానోస్ పనాయ్ ( Panos Panay) రాజీనామా చేశాడు. మైక్రోసాఫ్ట్‌ నుంచి అమెజాన్‌కి వెళ్లాడు. ఇప్పటి వరకూ పవన్ Surface Group పనులు చక్కబెట్టాడు. విండోస్ డిపార్ట్‌మెంట్‌ని దాదాపు ఏడాదిగా వేరే వ్యక్తి చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోవడం వల్ల పవన్ దవులూరికే ఆ బాధ్యతలు అప్పగించింది సంస్థ.  Windows తో పాటు Surface డిపార్ట్‌మెంట్‌నీ చూసుకోవాలని చెప్పింది. మైక్రోసాఫ్ట్ డివైజెస్ హెడ్ రాజేశ్ ఝా ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. AI టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంతో తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 23 ఏళ్లుగా పని చేస్తున్నాడు పవన్ దవులూరి. Qualcomm, AMD ప్రాసెసర్స్ తయారీలో పాలు పంచుకున్నాడు. 

"కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. విండోస్ ఎక్స్‌పీరియెన్సెస్స్, డివైజెస్‌ డిపార్ట్‌మెంట్‌లను కలిపేశాం. ప్రస్తుతం AI టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఇకపై ఈ టీమ్‌ని పవన్ దవులూరి లీడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ AI టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది"

- రాజేశ్ ఝా

 

టాప్ హెడ్ లైన్స్

Split Captaincy Move: సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget