అన్వేషించండి

అమెరికాలో హిందూ ఆలయంపై ఖలిస్థానీల దాడి, గోడలపై పిచ్చి రాతలు

Hindu Temple Attacked: అమెరికాలోని నెవార్క్‌లో హిందూ ఆలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు.

Hindu Temple Vandalised:

హిందూ ఆలయంపై దాడి..

అమెరికాలోని నెవార్క్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు దాడి చేశారు. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా రాతలు రాశారు. గ్రాఫిటీతో భారత్‌కి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలా భారత్‌కి వ్యతిరేకంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియాలో ఈ ఘటనలు వెలుగు చూశాయి. Hindu American Foundation కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉన్న  Swaminarayan Mandir Vasana Sanstha ఆలయ గోడలపై ఇలాంటి రాతలు రాయడాన్ని ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది.

పోలీసులతో పాటు పౌరహక్కుల సంఘాలకూ ఈ దాడిపై విచారణ జరుపుతున్నాయి. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడిని ఖండించింది. భారతీయుల మనోభావాల్ని ఇలాంటి ఘటనలు దారుణంగా దెబ్బ తీస్తాయని అసహనం వ్యక్తం చేసింది. 

"నెవార్క్‌లోని స్వామినారాయణ్ మందిర్‌పై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాం. భారతీయుల మనోభావాలు దెబ్బ తీసే ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టాలి. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చాం. అమెరికా అధికారులతో ఈ మేరకు మాట్లాడాం"

- భారత రాయబార కార్యాలయం, శాన్‌ఫ్రాన్సిస్కో 

ఆస్ట్రేలియాతో పాటు కెనడాలోనూ కొందరు ఖలిస్థాన్ వేర్పాటు వాదులు ఇలానే హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల వల్ల ఆయా దేశాలతో భారత్‌కి ఉన్న మైత్రి దెబ్బ తింటోంది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఖలిస్థాన్‌కి మద్దతుగా ఉన్న పోస్టర్‌లను ఆలయ ద్వారం వద్ద అంటించి వెళ్లారు ఆగంతకులు. CC కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
LPG Shortage: ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?
ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget