అన్వేషించండి

Kerala CM: 'ఆయన ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మ'- గవర్నర్‌పై సీఎం ఫైర్

Kerala CM: గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kerala CM: కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరిఫ్.. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విజయన్‌ విమర్శించారు. కేరళలో 9 యూనివర్సిటీలకు చెందిన వీసీలు తక్షణమే రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను విజయన్ తప్పుబట్టారు. 

" గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తనకు ఉన్న దాని కన్నా ఎక్కువ అధికారాలను వినియోగించుకోవడానికి ఛాన్సలర్ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఇది వీసీల అధికారాలను నియంత్రించడంగా మేం భావిస్తున్నాం. గవర్నర్‌ పదవి ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు.. రాజ్యాంగం హుందాతనాన్ని కాపాడటానికి.                 "
-  పినరయి విజయన్‌, కేరళ సీఎం

అంతకుముందు, మంత్రి బిందు కూడా గవర్నర్ ఆదేశాలపై స్పందించారు. ఇది "దురదృష్టకర పరిస్థితి" అని పేర్కొన్నారు. తొమ్మిది మంది వీసీలను వైదొలగాలని ఆదేశించిన గవర్నర్ చర్యను ఖండించారు. 

గవర్నర్

యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో కేరళ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని ఆదివారం ఆదేశించారు. సోమవారం ఉదయం 11:30 గంటల లోపల వీసీల రాజీనామాలు తన ముందు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

హైకోర్టుకు

దీనిపై ఆ 9 యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్‌లు కేరళ హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. వారి పిటిషన్‌లను స్వీకరించిన హైకోర్టు ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీజే అబ్దుల్ కలాం టెక్నొలాజికల్ యూనివర్శిటీకి చెందిన వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగానే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలను గవర్నర్ డిమాండ్ చేశారు.

Also Read: Love in War: రణంలో ప్రణయం- ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
Sri Lanka Historic Chase: 430 ర‌న్స్ టార్గెట్ ఊడ్చేసిన లంక.. బ్రూక్ రికార్డు శతకం వృథా, వన్డే చరిత్రలో రెండో అత్యధిక ఛేజింగ్ తో సరికొత్త రికార్డు
430 ర‌న్స్ టార్గెట్ ఊడ్చేసిన లంక.. బ్రూక్ రికార్డు శతకం వృథా, వన్డే చరిత్రలో రెండో అత్యధిక ఛేజింగ్ తో సరికొత్త రికార్డు

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Baththa Movie OTT : ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Embed widget