అన్వేషించండి

Liberia Blast: ఆఫ్రికాలో ఘోర ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Blast: పశ్చిమాఫ్రికాలోని లైబీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలి 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

Oil Tanker Blast in Liberia:


ట్యాంకర్ పేలుడు..

పశ్చిమాఫ్రికాలోని లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యుయెల్ ట్యాంకర్‌ పేలుడు ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. టొటోటాలో ఈ ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్‌ ప్రమాదానికి గురవడం వల్ల ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి 40 మంది బలి అయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆయిల్‌ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలోనే ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. పెట్రోల్ కోసం వచ్చిన వాళ్లలో 40 మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేశారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే పదేపదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఐక్యరాజ్యసమితి స్వయంగా ఈ విషయం వెల్లడించింది. అయినా ఈ సమస్య తీరడం లేదు. ఈ ప్రమాదంలో 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తే...కొంత మంది స్థానికులు ట్యాంకర్ ఎక్కి బకెట్ల ద్వారా పెట్రోల్‌ని తోడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Embed widget