అన్వేషించండి

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ ఇచ్చేశాం, సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్

Electoral Bonds: ఎలక్టోరల్‌ బాండ్స్ పూర్తి వివరాలు ఈసీకి అందజేసినట్టు SBI సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసింది.

Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు మందలించిన తరవాత SBI అప్రమత్తమైంది. ఈ బాండ్స్‌కి సంబంధించిన అన్ని వివరాలనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి అందించింది. ఇందులో బాండ్స్‌ సీరియల్ నంబర్స్‌తో సహా కోర్టు అడిగిన వివరాలను జత చేసింది. ఈ సీరియల్ నంబర్స్ ఇవ్వడం వల్ల ఎవరెవరు ఏయే పార్టీలకు ఎంతెంత విరాళం ఇచ్చారో తెలుసుకోవడం సులువు కానుంది. గతంలో సమర్పించిన డేటాలో ఈ నంబర్స్ లేవన్న కారణంగానే సుప్రీంకోర్టు మండి పడింది. ఇప్పుడు ఆ డేటాని అప్‌డేట్ చేసి ఇచ్చింది SBI.ఈ మేరకు అఫిడవిట్‌ని దాఖలు చేసింది. 

"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను SBI ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇందులో అకౌంట్ నంబర్స్,సీరియల్ నంబర్స్‌తో పాటు KYC వివరాలూ ఉన్నాయి. ఉన్న డేటా అంతా సమర్పించింది"

- SBI అఫిడవిట్

SBI ఇచ్చిన వివరాలన్నింటినీ ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో పొందు పరచాల్సి ఉంది. గతంలో ఈసీకి బ్యాంక్‌ రెండు లిస్ట్‌లు సబ్మిట్ చేసింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం మార్చి 14వ తేదీన విడుదల చేసింది. మొదటి జాబితాలో విరాళాలు ఇచ్చిన వాళ్ల పేర్లున్నాయి. వీటితో పాటు బాండ్స్‌ డినామినేషన్స్, ఏ తేదీన వాటిని విక్రయించారు..? లాంటి వివరాలున్నాయి. మరో లిస్ట్‌లో రాజకీయ పార్టీల పేర్లతో పాటు బాండ్స్ డినామినేషన్ల్ డిటెయిల్స్ ఉన్నాయి. అయితే...యునిక్ నంబర్స్ మాత్రం ఇవ్వలేదు. ఈ నంబర్స్ లేకపోతే ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో ఎలా తెలుస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కచ్చితంగా అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మార్చి 21 సాయంత్రం 5 గంటల లోగా అన్ని వివరాలు ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు SBI ఈసీకి అన్ని వివరాలు ఇచ్చింది. ఆ తరవాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Prakash Raj: 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Share Market Closing Today: ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, 25800 దిగువన నిఫ్టీ - మెరిసిన స్మాల్‌ క్యాప్స్‌
ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, 25800 దిగువన నిఫ్టీ - మెరిసిన స్మాల్‌ క్యాప్స్‌
Embed widget