Andhra Elections : ముందే తాయిలాల పంపిణీ - ఏపీ ఎన్నికలు అత్యంత కాస్ట్‌లీగా మారబోతున్నాయా ?

Expensive Elections : ఏపీలో ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి. దీనికిసూచనగా ఇప్పుడే అనేక నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి పదివేలకుపైగా విలువైన కానుకల పంపిణీ కనిపిస్తోంది.

Elections are going to be the most expensive in AP : ఏపీలో కొద్ది రోజులుగా అన్ని నియోజకవర్గాలకు కానుకలతో నిండిన లారీలు వెళ్తున్నాయి. అన్ లోడ్ చేసి వస్తున్నాయి. వాటితో పాటు కవర్లలో డబ్బులు పెట్టి పంపిణీ చేస్తున్నాయి.

Related Articles