Andhra Politics : షెడ్యూల్ వచ్చిన తర్వాత చల్లబడిన ఏపీ రాజకీయం - ఖర్చులు భరించలేకనేనా ?

AP Political Parties : షెడ్యూల్ వచ్చినప్పటికీ ఏపీ రాజకీయ పార్టీలు నింపాదిగా ఉంటున్నాయి. నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతూండటం నామినేషన్లకు నెల వరకూ గడువు ఉండటమే దీనికి కారణం.

Andhra Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రకటన రాక ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదు. రాజకీయ పార్టీలన్నీ సైలెంట్ అయిపోయాయి. నెలాఖరు నుంచి ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు

Related Articles