News
News
X

Delhi Road Accident: రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు- నలుగురు మృతి!

Delhi Road Accident: దిల్లీలో రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు.

FOLLOW US: 

Delhi Road Accident: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. సీమాపురి ప్రాంతంలోని డీటీసీ డిపో రెడ్‌ లైట్ క్రాసింగ్ వద్ద రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న ఆరుగురిపై ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఇదీ జరిగింది

దిల్లీలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. సీమాపురి రోడ్డు డివైడరుపై నిద్రిస్తున్న వారిపై వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును కనుగొనేందుకు దిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను జీటీబీ ఆసుపత్రికి తరలించారు.  

" అర్ధరాత్రి 1:51 గంటలకు.. సీమాపురిలోని DTC డిపో రెడ్‌ లైట్‌ను దాటుతుండగా, రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన క్షణంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తర్వాత మరొకరు మృతి చెందారు. నాలుగో వ్యక్తి ప్రాథమిక చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరికి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశాం.                                                  "
-  పోలీసులు

దర్యాప్తు

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కును గుర్తించి, డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

" చనిపోయిన నలుగుర్ని.. కరీం (52), చోటే ఖాన్ (25) , షా ఆలం (38), రాహుల్ (45)గా గుర్తించాం. మనీష్ (16) ప్రదీప్ (30) ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ప్రమాదానికి కారణమైన ట్రక్కును వీలైనంత త్వరగా పట్టుకుంటాం. "
-                                  పోలీసులు

Also Read: Congress President Elections: అప్పుడు కాదన్నారు, ఇప్పుడే సరే అంటున్నారు - కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ పదవిపై అశోక్ గెహ్లోట్ ఆసక్తి?

Also Read: Jaipur Student Rewarded: ఇన్‌స్టాలో బగ్ కనిపెట్టిన ఇండియన్ కుర్రాడు- రూ.38 లక్షలు ఇచ్చిన సంస్థ!

Published at : 21 Sep 2022 10:51 AM (IST) Tags: Delhi Speeding Truck Mows Down People Sleeping On Road Divider Seemapuri Area

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 25 September 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ,  ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!