అన్వేషించండి

Viral Video: జొమాటో ఏజెంట్‌ని సర్‌ప్రైజ్ చేసిన కస్టమర్స్, బర్త్‌డే విషెస్‌తో పాటు గిఫ్ట్ కూడా - వీడియో

Viral News: జొమాటో డెలివరీ ఏజెంట్‌కి కస్టమర్స్‌ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అతని బర్త్‌డే అని తెలుసుకుని అంతా కలిసి విషెస్ చెప్పారు. ఓ గిప్ట్ కూడా ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Viral News in Telugu: జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు కస్టమర్స్. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఇంటికి రాగానే డోర్ తీసి అంతా కలిసి హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడారు. ఇది విని ఆ ఏజెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తరవాత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ నెటిజన్‌ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. "Spread Happiness" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ఓ యూజర్. అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంత వర్షంలోనూ ఆ ఏజెంట్ పని చేస్తున్నాడు. పైగా అతని బర్త్‌డే అని జొమాటో యాప్‌లో కనిపించింది. తమ కోసం అంతగా శ్రమిస్తున్న వ్యక్తికి బర్త్‌డే విషెస్ చెప్పాలని ముందే ప్లాన్ చేసుకున్నారు కస్టమర్స్. ఏజెంట్ వచ్చీ రాగానే బర్త్‌డే సాంగ్ పాడి ఆ తరవాత ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. వీళ్లు ఇచ్చిన ఈ గిఫ్ట్‌కి ఆ డెలివరీ ఏజెంట్‌ చాలా సంతోష పడిపోయాడు. అతని నవ్వులోనే ఆ సంతోషమంతా కనిపించింది. 

View this post on Instagram
 
A post shared by Fankaar (@iimyashshah)

వారం క్రితం ఈ వీడియో పోస్ట్ కాగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోకి జొమాటో సీఈవీ దీపీందర్ గోయల్ కూడా కామెంట్ పెట్టాడు. అఫీషియల్ జొమాటో అకౌంట్ కూడా ఈ వీడియోపై స్పందించింది. ఇక నెటిజన్లు అయితే ఆ కస్టమర్స్‌ని తెగ మెచ్చుకుంటున్నారు. ఆ డెలివరీ ఏజెంట్‌ ఈ వీడియోపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. తన లైఫ్‌లో ఇలాంటిది ఫస్ట్‌టైమ్ జరిగిందని, చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ఈ పని చేసేందుకు అవకాశమిచ్చిన జొమాటోకి థాంక్స్ అంటూ ఓ కామెంట్ పెట్టాడు. 

Also Read: Viral Video: భారీ వర్షంలో నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తి , ఢీకొట్టిన భారీ ట్రక్ - వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget