AP Volunteers Politics : ప్రభుత్వం మారినా వాలంటీర్లు ఉంటారా ? చంద్రబాబు భరోసా రాజకీయమేనా ?

Andhra Politcs : టీడీపీ వచ్చినా వాలంటీర్లను తొలగించబోమని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండటానికి ఇలా చెబుతున్నారా లేక నిజంగానే వారికి మేలు చేస్తారా ?

AP Volunteers Politics :  ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ వ్యవస్థను పెట్టి ఓటర్లను ప్రజలను బెదిరిస్తున్నారని.. ప్రజాధనంతో పార్టీ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు

Related Articles