AP Liquor Scam CBI Probe : సీబీఐ చేతికి ఏపీ మద్యం స్కాం కేసు - టీడీపీ, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా ?

Andhra Politics : వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై విచారణ సీబీఐ చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Andhra Liquor Scam CBI :  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో మద్యం విధానంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇంటర్నేషనల్ లేదా నేషనల్ బ్రాండ్ మద్యం ఐదేళ్లలో ఏపీలో దొరకలేదు. అంతే కాదు బూమ్ బూమ్ లాంటి విచిత్రమైన

Related Articles