అన్వేషించండి

BS Yediyurappa Resignation: మరోసారి వేడెక్కిన కన్నడ రాజకీయం.. రాజీనామాకు యడ్డీ రెడీ!

కన్నడ రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం యడియూరప్ప రాజీనామా దాదాపు ఫైనల్ అయినట్లే కనిపిస్తోంది. దీనిపై ఆయన కూడా హింట్ ఇచ్చారు. ఎలాంటి రాజకీయ మార్పు వచ్చినా కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

కర్ణాటక సీఎం, భాజపా సీనియర్ నేత యడియూరప్ప రాజీనామా చేయడం దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. హస్తిన పర్యటనలో ఉన్న యడియూరప్ప ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి రాజకీయ మార్పులపైనా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళన చేయొద్దని ఆయన కోరారు. ఈ మాటలతో ఆయన రాజీనామాపై ఉన్న సందేహాలు తీరిపోయాయి.

" "నాపైన జేపీ నడ్డా, పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. 75 ఏళ్ల వయసు దాటినవారికి పార్టీలో ఎలాంటి స్థానం ఇవ్వడం లేదు. కానీ నా పనితనంపై నమ్మకం ఉంచి 78-79 ఏళ్ల వయసు వరకు పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. భాజపాను బలోపేతం చేసి తిరిగి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 26కి రెండు ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ తర్వాత నడ్డా జీ ఎలా చెబితే అలా చేయడానికి నేను సిద్ధం."                                             "
-యడియూరప్ప, సీఎం

యడియూరప్ప హస్తిన పర్యటనతో ఆయన రాజీనామాపై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠాన పెద్దలతో వరుస భేటీలతో ఈ వార్తలకు ప్రాధాన్యం చేకూరింది. కర్ణాటక భాజపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కొద్ది నెలలుగా బహిర్గతం కావడం ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.

ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మాత్రం జూలై 26 కల్లా (సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతాయి) కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు యడియూరప్ప మాటలతో అర్థమవుతుంది.

సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాల

యడియూరప్పకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా సొంత పార్టీలోనే కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు తప్పదంటూ పలుమార్లు వార్తలు వచ్చినా అధిష్ఠానం జోక్యంతో మళ్లీ అవి సద్దుమణిగినట్టు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్‌, ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్ ఇటీవల యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేశారు. అయితే పార్టీ అధిష్ఠానం జోక్యంతో ఈ అసమ్మతి సద్దుమణిగింది. కానీ యడియూరప్ప రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
ABP Desam Top 10, 12 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 12 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget