Andhra Pradesh Politics : ఏపీ రాజకీయాల్ని శాసిస్తున్న బీజేపీ - ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా మరో పార్టీని కాదనగలదా ?

Andhra Pradesh Politics : ఏపీలో బీజేపీ రాజకీయాలు విచిత్రంగా మారాయి. టీడీపీ, జనసేన కూటమితో పొత్తులు పెట్టుకున్నా వైసీపీని ప్రత్యర్తిగా చూస్తుందా అన్నదానిపై సందేహాలున్నాయి.

BJP politics in AP has become strange  :  ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎవరి అంచనాలకు అందడం లేదు. అమిత్ షా-చంద్రబాబు భేటీ, ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు, జనసేనాని ఢిల్లీ ప్రయాణం దీంతో

Related Articles