అన్వేషించండి

Bill Gates New Lover: మైక్రోసాఫ్ట్ ఫౌండర్ లవ్స్ ఒరాకిల్ మాజీ సీఈవో ! ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్

Viral news: భార్యతో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ కొత్త లవర్ తో సహజీవనం చేస్తున్నారు. ఆమె గురించి తాజాగా వివరాలు బయట పెట్టారు.

Bill Gates enjoying time with his serious girlfriend Paula Hurd:  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కంపెనీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కలసి జీవించిన సతీమణి మిలిందా గేట్స్ తో విడిపోయారు. ఇప్పుడు ఆయన తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో  లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో  పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు బిల్ గేట్స్. కొన్నేళ్ల కింద భార్యకు విడాకులు ఇచ్చిన ఆయన.. ఓ మహిళతో లవ్ స్టోరీ ఉన్నట్లుగా చెబుతున్నారు.               

ఈ కారణంగానే వారి సుదీర్ఘ వివాహ  బంధం ముగిసిపోయిందన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారంలో నిజం ఎంత ఉదో కానీ.. ఇప్పుడు ఆయన తన గర్ల్ ఫ్రెండ్ గురించి మొదటి సారి బయట పెట్టడం వైరల్ గా మారింది. ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు  పాలా హర్డ్‌. ఆమెనే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని రివీల్ చేశారు. ‘ఆమె లాంటి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం. మేమిద్దరం కలసి టోర్నమెంట్స్‌కు వెళ్తుంటాం. మేం కలసి పనులు కూడా చేసుకుంటాం’ అని  ఆయన   ఓ ఇంటర్యూలో వివరాలు వెల్లడించారు.                    

994లో మెలిందా ఫ్రెంచ్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్. ఆమెతో 27 ఏళ్ల పాటు కలసి ఉన్నారు. అయితే ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోయారు.  పాలా హర్డ్‌తో  చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  పాలా హర్డ్ ఎవరో కాదు  ఒరాకిల్ సంస్థ సీఈవో మార్క్ హర్డ్ సతీమణి అయిన పాలా హర్డ్‌కు ఇప్పుడు 62 ఏళ్లు. భర్త మార్క్ హర్డ్ 2019లో చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నారు పాలా హర్డ్. ఎక్కడ పరిచయం అయిందో కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.  2023 జనవరి నెలలో వీళ్లిద్దరూ కలసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జంటగా సందడి చేయడంతో వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ మరింత పెరిగాయి. ఆమే తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని ఎట్టకేలకు బిల్ గేట్స్ కన్ఫర్మ్ చేయడంతో  ఇప్పుడు అంతా నిజమయింది. 

మరో వైపు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా కూడా తన కొత్త భాయ్ ప్రెండ్ ను వెదుక్కుకున్నారు. ఫిలిప్ వాఘన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. ఆయన కూడా టెక్ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నారు.                          

Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ - వారానికి 120 గంటలు పని చేయాలట !

టాప్ హెడ్ లైన్స్

Karnataka Police Constable Exam Controversy: కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Prashant Kishor Wins Bankipur Bypoll: పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
Karnataka Cabinet Expansion: కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget