అన్వేషించండి

Apple Layoffs: యాపిల్ కంపెనీలో మరోసారి లేఆఫ్‌లు, ఆ ప్రాజెక్ట్‌ల రద్దుతో ఉద్యోగాలకు కోత

Apple Layoffs: యాపిల్ కంపెనీ మరోసారి లేఆఫ్‌లు మొదలు పెట్టింది.

Layoffs in Apple: యాపిల్ కంపెనీ మరోసారి లేఆఫ్‌లకు (Apple Layoffs) సిద్ధమైంది. కొన్ని ప్రాజెక్ట్‌లని పూర్తిగా రద్దు చేసింది. ఫలితంగా...ఆ ప్రాజెక్ట్‌లలోని ఎంప్లాయీస్‌ని తొలగించింది. దాదాపు 600 మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. కాలిఫోర్నియాలో ఈ లేఆఫ్‌లు చేపట్టినట్టు వెల్లడించింది. కార్‌, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్ట్‌లు నిలిపివేస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తోందని ఇటీవలే కొందరు ఎగ్జిగ్యూటివ్ స్థాయి ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచే ఈ డిపార్ట్‌మెంట్‌లలో పని తగ్గిపోయింది. ఇంజనీరింగ్, సప్లైయర్, కాస్ట్ ఛాలెంజెస్ సవాళ్లు ఎదురవుతున్నాయని స్పష్టం చేసింది కంపెనీ. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం...శాంటాక్లారాలోని ఆఫీస్‌లో యాపిల్ కార్‌ ప్రాజెక్ట్‌ నుంచి 371 మంది ఉద్యోగులను తొలగించారు. మరికొన్ని శాటిలైట్ ఆఫీస్‌లలోని ఉద్యోగులపైనా ఈ ఎఫెక్ట్ పడుతోంది. అయితే...ఆయా విభాగాల్లోని ఉద్యోగులను వేరే డిపార్ట్‌మెంట్‌లకు తరలిస్తోంది కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌, పర్సనల్ రోబోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లకు తరలిస్తున్నట్టు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌లోనూ యాపిల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget