Andhra Funds Issue : రూ. 14 వేల కోట్ల పథకాల ఫండ్స్ - రూ. 16 వేల కోట్ల అప్పులు ! ఏపీ ప్రభుత్వం నిధులేం చేసింది ?
Andhra News : ఏపీ ప్రభుత్వం పథకాలకు నిధులు జమ చేయడం లేదు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రూ. 14 వేల కోట్లు గత యాభై రోజుల కాలంలో ఆర్బీఐ నుంచి తెచ్చిన రూ. 16వేల కోట్ల రుణాల వినియోగంపై స్పష్టత లేదు.
Continues below advertisement
పథకాల నిధుల జమ ఎందుకు ఆలస్యం ?
Continues below advertisement