Andhra Election Violence : వైసీపీ అధినేత హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారా ? కేడర్‌ను రెచ్చగొడుతున్నారా ?

జగన్ హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారా ?
Andhra Election Violence : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. సిద్ధం, యుద్ధం, చొక్కాలు మడతేయండి వంటి వివాదాస్పద పిలుపులు దీనికి కారణం అవుతున్నాయి.
AP CM Jaganmohan Reddy has been criticized for wanting violent elections : వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ రెండో సారి గెలిచేందుకు ఎన్నికల ప్రచార వ్యూహం భిన్నంగా ఉంది. సిద్ధం అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించి యుద్ధానికి

