Andhra Pradesh Politics : ఆంధ్రలో ఎటు చూసినా ఉద్యమాలు - టిక్కెట్ల కసరత్తులో సీఎం జగన్ - ఈ నిర్లక్ష్యం వ్యూహమా ?

ఆంధ్రలో ఎటు చూసినా ఉద్యమాలు - పట్టించుకోని సీఎం జగన్ - వ్యూహమేనా ?
Andhra protests : ఏపీలో లో వివిధ వర్గాలు రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్ నింపాదిగా టిక్కెట్ల కసరత్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఆందోళనల్ని లైట్ తీసుకోవడం వ్యూహత్మకమేనా ?
Andhra Pradesh Politics CM Jagan : ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీ, టీడీపీల రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలకే పరిమితమైన రాష్ట్ర ముఖ చిత్రం అనూహ్యంగా

