Jagan legislative council plan : నాడు రద్దు చేయాలనుకున్న శాసనమండలే నేటి ఆయుధం - జగన్ ఎలా ఉపయోగించుకుంటారు ?

రద్దు చేయాలనుకున్న శాసనమండలే ఇప్పుడు ఆయుధం - జగన్ ఎలా ఉపయోగించుకుంటారు ?
Jagan Reverse Plan : నాడు రద్దు చేయాలనుకున్న శాసనమండలినే నేడు జగన్‌కు ఆయుధం అవుతోంది. అయితే ఇప్పుడు రివర్స్‌లో మండలిని చంద్రబాబు రద్దు చేస్తే ఏమవుతుంది ?
Legislative Council is Jagan weapon today : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్‌గా మారుతున్నాయి. ఐదేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను ఎలా ఎగతాళి చేశారో.. ఎలా రివర్స్ రాజకీయం చేశారో

