మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయన బినామీలకు చెందినవిగా చెప్తోన్న దాదాపు 1000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. 






అజిత్ పవార్‌కు చెందిన రూ.1000 కోట్ల విలువైన మొత్తం 5 ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది. ముంబయిలోని పవార్ కార్యాలయం కూడా ఇందులో ఉంది. 


దక్షిణ దిల్లీలో ఉన్న అజిత్‌ పవార్‌కు చెందిన 20 కోట్ల విలువైన ఓ ఫ్లాట్‌ను కూడా సీజ్ చేసినట్లు ఏబీపీ సమాచారం. నిర్మల్ టవర్‌లో ఉన్న పవార్ కార్యాలయం విలువ రూ.25 కోట్లు ఉంటుంది.


మరిన్ని ఆస్తులు..



  • జరందేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ- విలువ రూ.600 కోట్లు

  • గోవాలోని నిలయ రిసార్ట్- విలువ రూ.250 కోట్లు

  • మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 ఫ్లాట్లు- విలువ రూ.500 కోట్లు


గత నెలలో పవార్ సోదరి ఇళ్లు, కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేసింది. అజిత్ పవార్, ఆయన దగ్గరివారికి చెందిన దాదాపు 70 చోట్ల ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు చేసింది ఐటీ శాఖ.


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు


Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స


Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త


Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!


Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..


Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!


Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి