కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (98) ఆసుపత్రిలో చేరారు. ఎక్యూట్ గ్యాస్టోఎంటరిటిస్‌తో బాధపడుతోన్న ఆయనను ఆదివారం తిరువనంతపురంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.


ఆయన త్వరగా కోలుకోవాలని సీపీఐ (ఎం) పార్టీ ఆకాంక్షించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.










రెండు ఏళ్ల క్రితం అచ్యుతానందన్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత అల్లప్పుజలోని తన సొంత ఊరికి ఆయన వెళ్లిపోయారు.


1938లో రాజకీయాల్లోకి వచ్చిన అచ్యుతానందన్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించారు. 83 ఏళ్ల వయసులో ఆయన కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006-2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ఏడాది వరకు ప్రభుత్వ సంస్కరణల కమిటీకి ఛైర్మన్‌గా కొనసాగారు. ఆయన మూడు సార్లు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.


Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త


Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!


Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..


Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!


Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి