దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 10,423 కేసులు నమోదుకాగా 443 మంది మరణించారు. 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.







  • మొత్తం కేసులు: 3,42,96,237

  • యాక్టివ్ కేసులు: 1,53,776

  • మొత్తం రికవరీలు: 3,36,83,581

  • మొత్తం మరణాలు: 4,58,880

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,06,85,71,879






కేరళ..


కేరళలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 5,297 కరోనా కేసులు నమోదుకాగా 368 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య  49,73,954కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 32,049కి పెరిగింది.


మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 867 కేసులు నమోదుకాగా తిరువనంతపురం (750), కొజికోడ్ (637) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 809 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మే 2 నుంచి ఇవే అత్యల్పం. మొత్తం కేసుల సంఖ్య 66,11,887కు పెరగగా మొత్తం మరణాల సంఖ్య 1,40,226కు చేరింది.


Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స


Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త


Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!


Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..


Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!


Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి